నిద్ర పట్టని వాళ్ళు ఇది తాగితే 15 నిమిషాల్లో నిద్ర పట్టేస్తుంది. ఇది 100% అద్భుతంగా పని చేస్తుంది



నిద్ర పట్టని వాళ్ళు ఇది తాగితే 15 నిమిషాల్లో నిద్ర పట్టేస్తుందిఇది 100% అద్భుతంగా పని చేస్తుంది






ఒత్తిడి, ఆందోళన, బాగా లేటు గా తినడం, బాగా మొబైల్ ఫోన్లు వాడడం వలన చాలా మంది నిద్రలేమి సమస్య తో బాధపడుతున్నారు. కొన్ని రకాల మందులు వాడడం వలన కూడా నిద్ర లేమి సమస్యకు కారణం అవుతుంది.

సరిగా నిద్రపోక పోవడం వలన వచ్చే రోగాలు :-
  1. డయాబెటిస్ (షుగర్ )
  2. గుండెకుసంబందించినవ్యాధులు
  3. హైబీపీ 
  4. శరీరబరువుపెరగడం
అరటిపండు టీ తో నిద్ర లేమి సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. 
అరటిపండు టీ తయారు చేసుకునే విధానం :-
మంచి 2 అరటిపళ్ళను తీసుకుని మొదలు చివర కట్ చేసి ఒక గిన్నె లో వేయండి. చిన్న దాల్చిన చెక్క ముక్కను, తగినంత నీరు పోసి 10 నిమిషాలు బాగా మరిగించండి. వాటిని మొత్తం వడపోసి  టీ ని ఒక కప్ పడుకునే ముందు తాగండి. 

అరటిపండు తొక్క లో పోటాషియం మరియు మెగ్నీషియం మెండుగా ఉంటాయి. ఇవి కండరాలను బాగా రిలాక్స్ చేసి నిద్ర పట్టటానికి సహాయం చేస్తాయి. నిద్రలో ఎటువంటి ఆటకం కలగకుండా రెండు చాలా ఉపయోగపడతాయి. ఇది 100% అద్భుతంగా పని చేస్తుంది.



More at plz  visit given below link:

http://sh.st/ZgLbV

Comments

am ad2

Popular posts from this blog

6 రోజుల్లో పొట్ట తగ్గించే ఉలవ జావ - తయారీ విధానం కూడా చాలా ఈజీ

జనతా గ్యారేజ్ ఆడియో లంచ్ అప్డేట్స్

ICICI PO Recruitment 2016