జనతా గ్యారేజ్ ఆడియో లంచ్ అప్డేట్స్


జనతా గ్యారేజ్ ఆడియో లంచ్  అప్డేట్స్ 





యంగ్ టైగర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జనతా గ్యారేజ్ ఆడియో వేడుక అతి త్వరలో జరగబోతుందిప్రస్తుతం ఎన్టీఆర్ – సమంత  ఫై  పాట కోసం కేరళ వెళ్లారు చిత్ర యూనిట్ పాట తో షూటింగ్ మొత్తం పూర్తి అయిపోయినట్లేకేరళ నుండి రాగానే ఆడియో వేడుక జరగబోతుందని సమాచారం.

అలాగే ఫ్యాన్స్ ని భారీ ఎత్తున ఆహ్వానించి వారి సమక్షంలో ఆడియో వేడుక చేయడానికి చిత్ర యూనిట్చే సన్నాహాలు చేస్తున్నారు ఆడియో వేడుక  నెల 12 హైదరాబాద్ లో ని శిల్ప కళా వేదిక లో జరగనుందిదేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న  చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు . సెప్టెంబర్ 2 జనతా గ్యారేజ్ ప్రపంచ వ్యాప్తంగా భారీ థియేటర్స్ లలో రిలీజ్ కానుంది . ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో సంచలనం సృష్టిస్తున్న జనతా గ్యారేజ్ రేపు రిలీజ్ అయ్యాక ఇంకా ఏలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి .










More at plz  visit given below link:

http://sh.st/ZgLbV





Comments

am ad2

Popular posts from this blog

6 రోజుల్లో పొట్ట తగ్గించే ఉలవ జావ - తయారీ విధానం కూడా చాలా ఈజీ

ICICI PO Recruitment 2016