నెలకు 2 నుండి 3 సార్లు ఇలా చేయండి.. జుట్టు ఊడటం ఆగి ఫాస్ట్ గా పెరుగుతుంది
నెలకు 2 నుండి 3 సార్లు ఇలా చేయండి.. జుట్టు ఊడటం ఆగి ఫాస్ట్ గా పెరుగుతుంది
ఉల్లి
ని జ్యూస్ గా చేసి మాడుమీద
మాత్రమే పెట్టుకోవాలి. ఇలా చేయటం వలన హెయిర్
ఫాస్ట్ గా పెరుగుతుంది ఇంకా
ఆరోగ్యముగా కూడా ఉంటుంది.
·
ఉల్లిని
4 ముక్కలుగా కట్ చేసి.. మిక్సీ
లో వేసి జ్యూస్ చేయాలి.· వచ్చిన జ్యూస్ ని ఒక శుభ్రమైన గిన్నెలో తీసుకోండి.
· తరువాత కొద్దిగా కాటన్ (దూది) తీసుకొని జ్యూస్ లో ముంచి.. తలపై జుట్టుకి అంటకుండా జుట్టుని పాయలు చేసి .. మాడు పై మాత్రం రాయండి.
· మొత్తం రాసాక నిదానంగా మాడు పై రుద్దుకొని.. 15 నుండి 30 నిమిషాలు అలా వదిలేయండి.
· తరువాత వెచ్చని వాటర్ లో కొంచం షాంపూ పెట్టి వాష్ చేసుకోండి.
· ఉల్లి జ్యూస్ మాడుకి మాత్రమే పెట్టాలి, కొద్దిగా జుట్టు కి అంటుకున్నా ఏమి కాదు.
· కాటన్ మాత్రమే వాడండి. ఎందుకంటే అది తేమని పీల్చుకుంటుంది.
· ఉల్లి ఎరుపు రంగులో ఉండాలి.
· నెలకు 2 నుండి 3 సార్లు ఇలా చేయండి. ఇలా చేయడం వలన జుట్టు ఊడటం కూడా తగ్గుతుంది.
More at plz visit given below link:
Comments
Post a Comment