బ్యాంక్ ఆఫ్ బరోడా లో పీవో నోటిఫికేషన్

బ్యాంక్ ఆఫ్ బరోడా లో పీవో నోటిఫికేషన్






ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ అయినా బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియను మొదలు పెట్టిందిమొత్తం 400 పోస్టులను బీఓబీ భర్తీ చేయనున్నట్లు సమాచారందరఖాస్తు చివరి తేదీ ఆగస్టు 21 ఉంది..

పూర్తి వివరాలు

పోస్టుప్రొబేషనరీ ఆఫీసర్
పోస్టుల సంఖ్య: 400
క్వాలిఫికేషన్కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ (ఆగష్టు 31 నాటికి)
ఏజ్: 20-28 ఏళ్ల మధ్య వయస్కులై ఉండాలిఎస్సీఎస్టీఓబీసీలకు సడలింపు ఉంటుంది.
సెలక్షన్రిటెన్ ఎగ్జామినేషన్ (ప్రిలిమ్స్మెయిన్స్), సైకోమెట్రిక్ అసెస్మెంట్ టెస్ట్గ్రూప్ డిస్కషన్పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభంఆగష్టు 2
చివరితేదిఆగష్టు 21
ఎగ్జామ్ డేట్: 25.09.2016

దరఖాస్తు చేయడానికి: http://ibps.sifyitest.com/bmsbpojaug16/ ను క్లిక్ చేయండి.

Comments

am ad2

Popular posts from this blog

6 రోజుల్లో పొట్ట తగ్గించే ఉలవ జావ - తయారీ విధానం కూడా చాలా ఈజీ

జనతా గ్యారేజ్ ఆడియో లంచ్ అప్డేట్స్

ICICI PO Recruitment 2016