రాజుగాడు చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ..రాజ్ తరుణ్



ప్రస్తుతం రాజ్ తరుణ్ఏరాజుగాడు చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ఫై తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటిది కాదట.. కిట్టు ఉన్నాడు జాగ్రత్త , అందగాడు మూవీల కంటే ముందే ఈ సినిమా సెట్స్ ఫైకి వెళ్ళింది. కాకపోతే మధ్యలో ఈ మూవీ ఆగిపోవడం తో ఆ రెండు సినిమాలు సెట్స్ పైకి వచ్చాయి. తాజాగా ఆగిపోయిన రాజుగాడు చిత్రాన్ని పూర్తి చేసి రిలీజ్ కు సిద్ధం చేశారట.. నూతన దర్శకురాలు సంజనారెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వచించింది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ అమైరా దస్తూర్ హీరోయిన్ గా నటించింది. దాదాపు 90 శాతం చిత్రీకరణ ముగించుకున్న ఈ సినిమాను ఆక్టోబర్ లేక నవంబర్ లో విడుదల చేసేందుకు సన్నహాలు జరుగుతున్నాయి.


Comments

am ad2

Popular posts from this blog

6 రోజుల్లో పొట్ట తగ్గించే ఉలవ జావ - తయారీ విధానం కూడా చాలా ఈజీ

జనతా గ్యారేజ్ ఆడియో లంచ్ అప్డేట్స్

ICICI PO Recruitment 2016