6 రోజుల్లో పొట్ట తగ్గించే ఉలవ జావ - తయారీ విధానం కూడా చాలా ఈజీ
6 రోజుల్లో పొట్ట తగ్గించే ఉలవ జావ - తయారీ విధానం కూడా చాలా ఈజీ అధిక బ రువు ఉన్న వారికి కలిగే అసౌకర్యాల్లో ముందుకు తన్నుకొచ్చిన పొట్ట కూడా ఒకటి . అయితే దీన్ని త గ్గించుకోవ డం కోసం అనేక మంది త మ కు తెలిసిన ప ద్ధ తుల ను పాటిస్తూనే ఉన్నారు . ఈ క్ర మంలో కింద ఇచ్చిన ఓ చిట్కాను పాటిస్తే స రి . ఉలవ జావ తయారీ విధానం : ఉల వ పిండి – 50 గ్రా . నీరు – అర లీట రు అల్లం – 1 గ్రా . జీల క ర్ర పొడి – 1 గ్రా . సైంధ వ ల వ ణం – 2 గ్రా . మిరియాల పొడి – 1 గ్రా . అర లీటర్ నీళ్లలో ఉలవ పిండి తప్ప మిగతా అన్నీ కలిపి స్టవ్ మీద పెట్టి నీళ్ళు మరిగిన తర్వాత ఉలవ పిండి నీళ్ళల్లో కలిపి గడ్డ కట్టకుండా గరిటెతో తిప్పుతూ జావ లాగా త యారు చేయాలి . దీన్ని రోజూ సాయంత్రం 4 గంట ల కు తాగాలి . దీని వ ల్ల పొట్ట త గ్గుతుంది . సాగిన పొట్ట కూడా ద గ్గ రికి వ స్తుంది . ఇలా ఆపకుండా చేస్తే అనూహ్యమైన మార్పు కనిపిస్తుంది . అందరికీ తెలిసేలా షేర్ చేయండి . More at...

Comments
Post a Comment