Jai lava kusa audio songs
- Get link
- X
- Other Apps
By
Unknown
ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జై లవకుశ’.
ఈ చిత్ర ఆడియో విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘‘జై లవకుశ నాకు కేవలం ఒక చిత్రం కాదు. ఎందుకంటే.. భగవంతుడు ఒక నటుడికి ఇలాంటి అవకాశం ఇవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది
బాబి ఎందుకు ఇలాంటి కథను ఎన్నుకున్నాడో తెలియదు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎలాంటి చిత్రం చేయాలి? అన్న సందిగ్ధంలో ఉండిపోయా. మనసుకు నచ్చినది చేయాలా? లేదా ట్రెండ్ ఫాలో అవుతూ వెళ్లాలా? అన్నది అర్థం కాలేదు. బాబి కథ చెప్పడంతోనే నిర్ణయించుకున్నా మనసుకు నచ్చినదే చేయాలని అని. నా మనసుకు బాగా నచ్చిన కథ ‘జై లవకుశ’” అన్నారు
Songs are available here click below
- Get link
- X
- Other Apps

Comments
Post a Comment